Skip to content
Digital Adoni
Local News9 Nov 2026

Adoni SC Hostel Students Protest, Demand Warden Suspension

Students of SC Hostel No.1 in Adoni town staged a flash protest with empty plates before the RDO office on Sunday, alleging poor food and diversion of supplies, and demanding the warden's suspension and a full inquiry.

Adoni SC Hostel Students Protest, Demand Warden Suspension

Students of the SC Hostel in Adoni staged a flash protest holding empty plates in front of the RDO office on Sunday, alleging that quality, nutritious food is not being served at the hostel and demanding the warden be suspended. The students alleged that eggs and other supplies meant for them are being taken out of the hostel and sold, and that on several occasions even meals were not served.

The students said they had raised the problems with officials several times, but with no response they were forced to take to the streets with empty plates. The protest was led by the SFI, whose leaders demanded a comprehensive inquiry into the allegations and warned of bigger protests if the issues are not resolved soon.

Key facts:

  • Hostel: SC Hostel No.1, Adoni town, Kurnool district

  • Protest: students held a flash dharna with empty plates before the RDO office on Sunday, 8 November 2026

  • Allegation: quality nutritious food not served; eggs and other supplies meant for students allegedly diverted outside and sold

  • Demand: suspend the warden immediately and hold a comprehensive inquiry; SFI warned of bigger protests if the issues are not resolved soon

Source: Surya Patrika, 8 November 2026 ("ఆదోని ఎస్సీ హాస్టల్ విద్యార్థుల ఆందోళన: వార్డెన్పై వేటు వేయాలని డిమాండ్").

ఆదోని లోని ఎస్సీ హాస్టల్ విద్యార్థులు ఆదివారం ఆర్డీవో కార్యాలయం ముందు ఖాళీ ప్లేట్లతో మెరుపు ధర్నా నిర్వహించారు. హాస్టల్లో నాణ్యమైన పౌష్టికాహారం అందడం లేదని, వార్డెన్ ను వెంటనే సస్పెండ్ చేయాలని వారు డిమాండ్ చేశారు.

విద్యార్థులకు అందాల్సిన గుడ్లు, ఇతర సరుకులు హాస్టల్ నుంచి బయటకు తరలించి విక్రయిస్తున్నారని, అనేక సందర్భాల్లో భోజనం కూడా అందడం లేదని విద్యార్థులు ఆరోపించారు. సమస్యలను పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోకపోవడంతో ఖాళీ ప్లేట్లతో నిరసనకు దిగాల్సి వచ్చిందని వారు తెలిపారు. ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో జరిగిన ఈ నిరసనలో ఆరోపణలపై సమగ్ర విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. సమస్యలు పరిష్కరించకపోతే మరింత పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని ఎస్ఎఫ్ఐ నాయకులు హెచ్చరించారు.

ముఖ్య వివరాలు:

  • హాస్టల్: ఎస్సీ హాస్టల్ నంబర్ 1, ఆదోని పట్టణం, కర్నూలు జిల్లా

  • నిరసన: ఆదివారం, 8 నవంబర్ 2026న ఆర్డీవో కార్యాలయం ముందు ఖాళీ ప్లేట్లతో మెరుపు ధర్నా

  • ఆరోపణ: నాణ్యమైన పౌష్టికాహారం అందడం లేదు; గుడ్లు, ఇతర సరుకులు బయటకు తరలించి విక్రయిస్తున్నారని ఆరోపణ

  • డిమాండ్: వార్డెన్‌ను వెంటనే సస్పెండ్ చేసి సమగ్ర విచారణ చేపట్టాలి; సమస్యలు పరిష్కరించకపోతే మరింత పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని ఎస్ఎఫ్ఐ హెచ్చరిక

మూలం: సూర్య పత్రిక, 8 నవంబర్ 2026 ("ఆదోని ఎస్సీ హాస్టల్ విద్యార్థుల ఆందోళన: వార్డెన్పై వేటు వేయాలని డిమాండ్").

Save

More news

← All news